Famous TV - ఆంధ్రప్రదేశ్ / : రేపు మన్యం,అనకాపల్లి,అల్లూరి, కాకినాడ,ఉభయగోదావరి,కోనసీమ, ఏలూరు, NTR, చిత్తూరు,అన్నమయ్య,సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండి వ్యవసాయ పనులు చేసుకోవాలి..
Admin
Famous TV