Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో డి పి యు పి మరియు ఉర్దూ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో గాజులపల్లె నరసింహ స్వామి భక్త బృందం సహకారంతో పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ బాలిక విద్యను ప్రోత్సహిద్దాం బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే కార్యక్రమం పై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ అందరి సహకారంతో అందరి సహకారంతో బాలిక విద్యను ప్రోత్సహిద్దాం అని అన్నారు బాలిక విద్యను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశం కల్పించారని అని అన్నారు బాలయ్య వివాహాల వల్ల కలుగు నష్టాలను బ్రహ్మానంద చారి వివరించారు డిపి యుపి పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉర్దూ పాఠశాల హెచ్ఎం రహీం బేగ్ ఇరువురు మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన గాజులపల్లె నరసింహ స్వామి భక్త బృందానికి కృతజ్ఞతలు తెలిపారు విద్యా విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో డిపియుపి పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉర్దూ పాఠశాల హెచ్ఎం బేగ్ ఉపాధ్యాయులు వెంకటరమణ మహబూబ్ భాష రాజేష్ గౌడ్ అంగన్వాడి టీచర్లు సుకన్య శ్రీదేవి బాల హనుమంతు రాజు మొదలగువారు పాల్గొన్నారు అనంతరం రెండు పాఠశాల విద్యార్థులకు పలకలు నోటి పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగినది
Admin
Famous TV