Wednesday, 28 October 2026 04:53:33 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

మీడియా ప్రతినిధి నాని కి ఆర్థిక సాయం చేసిన ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులు

ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులకు ఏ ఆపద వచ్చినా వెంటనే సహాయ సహకారం అందిస్తాను:అధ్యక్షుడు అడపా అశోక్ కుమార్,కార్యదర్శి షేక్ దర్యావలి

Date : 01 June 2023 08:46 PM Views : 524

Famous TV - ఆంధ్రప్రదేశ్ / పల్నాడు ( నరసరావుపేట ) : చిలకలూరిపేట పట్టణంలోని మీడియా ప్రతినిధిగా మరియు ఫోటోగ్రాఫర్ గా అనుదినం శ్రమించి మంచి గుర్తింపు పొందిన,ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఈసీ మెంబర్ గా పేరుపొందిన నాని గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేక బాధపడుతుంటే ఈ విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ ఆఫ్  చిలకలూరిపేట  అధ్యక్షులు అడపా అశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి షేక్ దరియావలి మరియు సభ్యులు ఈరోజు నాని ఇంటి వద్దకు వెళ్లి నానిని మరియు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్య ఖర్చులకోసం 5000/- వేల రూపాయలు ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడపా అశోక్,ప్రధాన కార్యదర్శి మరియు సభ్యుల చేతుల మీదుగా నానికి అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో తనకు ఏదైనా సహాయం సహకారం కావాలన్నా ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అండగా ఉంటుందని తెలిపారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులకు ఎటువంటి చిన్న ఆపద కలిగిన ఆ విషయం మా దృష్టికి వస్తే వెంటనే సమస్యను పరిష్కారం దిశగా ఆలోచించి తమ వంతు సహకారం మరియు సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులు మర్రిపూడి వాసు,కొచ్చర్ల చందు, ప్రతిపాటి చిన్నా,పి మనోహర్,కొర్నేపాటి రమేష్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :