Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఈరోజు తిరుపతి వాస్తవ్యులు.. సత్య సాయి బాలవికాస్ గురువు లక్ష్మీ ప్రసన్న మేడం గారి అభ్యర్థన మేరకు మన సేవ్ఆక్సిజన్ ఫౌండేషన్ ద్వారా 100 మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరిగినది. ఆలయ ఇంచార్జ్ ఫణి సార్ గారు సేవ్ఆక్సిజన్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను అభినందించడం జరిగినది .ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు కేశవులు మరియు గ్రూప్ సభ్యులు గురప్ప తదితరులు పాల్గొనడం జరిగినది.
Admin
Famous TV