Thursday, 30 July 2026 01:32:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యూనిటీ వాక్

Date : 31 October 2023 06:52 PM Views : 1606

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చంద్రగిరి మండలం నరసింగాపురం లోని ఆర్. ఎన్. ఆర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ సమైఖ్య దినోత్సవాన్ని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జాతీయ స్వేచ్ఛ కోసం పోరాడిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో 2014 నుంచి జరుపుకుంటున్నామని చంద్రగిరి మండల విద్యాధికారిని లలిత కుమారి తెలిపారు. వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం చెల్లాచెదురైన రాష్ట్రాలన్నింటినీ ఒకే దేశంగా తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అందుకే ఆయన జయంతిని ఏక్తా దివస్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి, పటేల్‌కు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సర్దార్ వల్లబాబ్ పటేల్ విగ్రహాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామూర్తి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశాన్ని విశాల భారతదేశంగా ఏకీకృతం చేయడంలో ఆనాటి భారతదేశ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌చేసిన సేవలు మరువలేనివని అన్నారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు మరికొన్ని అఖండ భారతదేశంలో కలవగా నైజాం రాజు మాత్రం హైదరాబాద్‌ స్టేట్‌ తెలంగాణ కలపడానికి ఒప్పుకోలేదని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సంప్రదింపులు, ఒప్పందాలతోనే భారతదేశం కలవడం జరిగిందన్నారు. నడ్డి నారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారందరికి కూడా నివాళ్లు అర్పించడంతో పాటు వారిని భావితరాల వారు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యంగ సేవా సమితి అధ్యక్షురాలు నెల్లూరు మునిలక్ష్మి, పాఠశాల సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: