Wednesday, 29 July 2026 11:33:13 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాలలో భూమి పూజ

Date : 13 July 2023 04:04 PM Views : 488

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎస్ వి వైద్య కళాశాలలో నాడు నేడు క్రింద వైద్య విద్యార్థుల కొరకు అధునాతన వసతులతో ఐదంతస్తుల భవనం, బోధన తరగతి గదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యను మెరుగుపరిచే క్రమంలో వైద్య విద్యార్థులకు, నాడు నేడు క్రింద సుమారు 400 కోట్లు, విలువ కలిగిన రుయా ఆసుపత్రి లో పేద రోగుల కొరకు ఆసుపత్రి బ్లాకులో, ఎమర్జెన్సీ బ్లాక్, మరియు వైద్యవిద్య అభ్యసిస్తున్న వైద్య విద్యార్థుల కొరకు సుమారు 26 కోట్లతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని ఎస్ వి.వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ భూమి పూజ చేసినారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మెగా కన్స్ట్రక్షన్ వారు ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగినది అని అన్నారు . ఈ భవనము రెండు సంవత్సరాల కాల వ్యవధి లో అనగా 2025వ సంవత్సరం పూర్తి చేసి కళాశాలకు ఇవ్వడం జరుగుతుందని, మెగా కన్స్ట్రక్షన్ వారు తెలిపారని ఆయన అన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మినిస్ట్రేషన్), డాక్టర్ వసుంధర దేవి (ఎకడమిక్ ), ఏపీ ఎం ఎస్ ఐ డి సి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీపతి రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ రమణమూర్తి, ఎస్వీ వైద్య కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు మరియు పి ఆర్వో వీర కిరణ్ పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :