Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి, 10డిసెంబర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టరు డికే బాలాజీ గారు ఆదివారం జాయింట్ కలెక్టర్ బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓ గా తిరుపతి జెసి డికే బాలాజీ బదిలీ అయిన నేపథ్యంలో వారు నేటి ఆదివారం జెసి బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. తదుపరి రెగ్యులర్ జెసి నియమించబడే వరకు డిఆర్ఓ పెంచల కిషోర్ ఇంఛార్జి జెసి గా కొనసాగనున్నారు.
Admin
Famous TV