Sunday, 19 April 2026 05:37:47 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

జాతీయ నేషనల్ గౌతమ్ బుద్ధ అవార్డ్స్ ప్రధానం

దార్లపూడి శంకర గిరి శర్మ

Date : 08 June 2023 03:52 PM Views : 1140

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : నేషనల్ అవార్డు ప్రధాన ఉత్సవం న్యూఢిల్లీలో తేదీ 28 5 2023వ తేదీన ఆదివారం జాతీయస్థాయిలో గుర్తింపు పొందినటువంటి డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ మరియు N.G.Oఎన్జీవో సంస్థ ద్వారా న్యూఢిల్లీలో లోది రోడ్డులో గల ఆంధ్ర అసోసియేషన్ భవనంలో గోదావరి ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా డాక్టర్ ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్ ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు గౌరవ రాందాస్ అతుల్వాలే మరియు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బహుజన సమైక్య సంఘసంస్కర్త అయినటువంటి డాక్టర్ హరిత ప్రీతి గారు ఐ ఆర్ ఎస్ రవికుమార్ గారు చైర్మన్ డాక్టర్ ఎం వి వి మురళీమోహన్ గారు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సూపరిండెంట్ న్యూఢిల్లీ డి నాగేశ్వరరావు గారు సినీ డైరెక్టర్ సునీల్ కుమార్ గారి చేతుల మీదగా శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుల అయినటువంటి దార్లపూడి శంకర గిరి శర్మ ఈయన ప్రస్తుతం తిరుపతిలో తుమ్మలగుంట లో గల శ్రీ కళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాలలో శుక్ల యజుర్వేద అధ్యాపకుడిగా పనిచేస్తూ శ్రీ విజయలక్ష్మి జ్యోతిష్యాలయం ద్వారా అనేకమంది శిష్యుల్ని తయారు చేస్తూ అంతేకాకుండా చాలామందికి ఉచితంగా జ్యోతిష్యాన్ని మరియు వాస్తుని వేదాన్ని ఆగమాన్ని స్మార్తాన్ని చాలామందికి బోధిస్తూ అంతేకాకుండా మనకి అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి అనేటటువంటి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి శ్రీ విజయలక్ష్మి జ్యోతిషాలయం దార్లపూడి శంకరగిరి శర్మ వేద ఆగమ స్మార్త జ్యోతిష్య వాస్తు విభాగాలలో ప్రావీణ్యం పొందినటువంటి ఈయనకు జాతీయ నేషనల్ గౌతమ్ బుద్ధ అవార్డ్స్ ప్రధాన ఉత్సవంతో పాటు మెమొంటో మరియు దుశ్శాల్వాతో సత్కరించారు గురువుగారు శిష్యులు అందరూ ఆనందం వ్యక్తం చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :