Saturday, 12 September 2026 01:29:44 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం

Date : 01 July 2026 07:04 PM Views : 523

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చౌడేపల్లి పర్యటన సందర్బంగా పట్టణంలోని బోయకొండ ఆర్చివద్ద బారీగా మోహరించిన కార్యకర్తలు, చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబురెడ్డి)రొంపిచెర్ల నుండి పులిచెర్ల, సదుం, సోమలపై చౌడేపల్లి చేరుకున్నారు. చౌడేపల్లి బోయకొండ గంగమ్మ ఆర్చి వద్ద చౌడేపల్లి నాయకులు పతిరాజు, ప్రదీప్ రాజు,ఆవుల రామచంద్ర, పవన్,కార్తీక్, హరిరాయల్,ఏలూరి సుబ్రమణ్యం తదితరులం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఆయన అందరిని క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా పుదిపట్ల,చదళ్ళ మీదుగా కాటిపేరి చేరుకన్నారు. కాటిపేరి నాయకులు భారీ బాణసంచా పేల్చి స్వాగతం పలికారు.అనంతరం కాటిపేరి గ్రామంలో గల గ్రామ దేవత బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరః భాస్కర్ నాయుడు, వెంకట రెడ్డి, కమార్ రెడ్డి, నివాసాలవద్ద అల్పాహారం సేకరించారు.అటునంచి గిరిజా పురం నుండి అగస్తిగాని పల్లికి వెళ్లి గంగాధరం ఇటివద్ద అల్పాహారం చేశారు. అనంతరం యనమసామన పల్లి కి చేరుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంజా నాగరాజ రెడ్డి ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రాజు,లక్షణరాజు(పతిరాజు)యువనాయకుడు కార్తీక్, ఆవుల రామచంద్ర,ఆవుల పవన్,సింగిల్ విండో చైర్మన్ హరిప్రసాద్ రాయల్,ఏలూరి సుబ్రమణ్యం,సాగర్ నాయుడు, సుధాకర్ నాయుడు,బోయకొండ శివన్న, రామకృష్ణ,గంపల గంగరాజు,కాగితి రామకృష్ణ, మండలం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :