Wednesday, 29 July 2026 07:17:47 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రధమ మహాసభలు జయప్రదం చేయండి

ఆహ్వాన సంఘం కరపత్రాలను విడుదల చేసిన-(ఎమ్ ఎల్ ఏ)- బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 24 November 2023 03:10 PM Views : 606

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏఐటియుసి తిరుపతి జిల్లా ప్రధమ మహాసభలు కాళహస్తి పట్టణంలో డిసెంబర్ 17 ,18, 19 తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ మహాసభ జయప్రదం కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘం కరపత్రాలను గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రం పోరాటాల గడ్డ కాళహస్తిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలు జరపడం చాలా శుభ పరిణామo కాళహస్తి నియోజకవర్గం లో అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న యావత్తు కార్మిక వర్గం కార్మిక నాయకులు కార్మిక వర్గ శ్రేయోభిలాషులందరూ ఈ యొక్క మహాసభలు జయప్రదాయాన్ని కృషి చేయాలి అని అలాగే మహాసభల విజయవంతానికి నా వంతు కృషి సహాయ సహకారాలు అందిస్తానని మహాసభలు దిగ్విజయంగా జయప్రదం కావాలి అని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి గారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారికి ఆఫీస్ బేరర్స్ కు శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఏఐటియుసి నాయకులందరికీ ఆయన అందించారు తర్వాత సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య లు మాట్లాడుతూ కాళహస్తి పట్టణంలో డిసెంబర్లో మూడు రోజులపాటు ఏఐటీయూసీ జిల్లా ప్రధమ మహాసభలు జరుగుతున్నాయని ఈ మహాసభల జయప్రదానికి యావత్తు కార్మిక వర్గం కృషి చేయాలని గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చేసిన పోరాటాలు సాధించిన విజయాలు జరిగిన లోపాలను సమీక్షించుకొని రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్మిక వర్గ పోరాటాలకు ఈ మహాసభల్లో రూపకల్పన చేయడం జరుగుతుందని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఈ మహాసభల జయప్రదానికి కార్మిక వర్గం యావత్తు కదలి రావాలి అని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమo లో ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బేరర్స్ వైఎస్ మణి. ఎన్ డి రవి .సి హెచ్ శివ కుమార్ .చంద్రశేఖర్ రెడ్డి .నాగేంద్ర. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హేమావతి చాముండేశ్వరి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మహేంద్ర స్కూల్ స్వీపర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుశీల లాజరస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు మురళి మోహన్ రెడ్డి కార్తీక్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :