Wednesday, 29 July 2026 07:59:23 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మూగజీవాల సేవకుని అభినందించిన బ్రహ్మానందచారి

Date : 05 September 2023 08:33 PM Views : 651

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బేతంచెర్ల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ముచ్చట్ల ఆలయం నందు శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో మూగజీవాల సేవకుడు భజన కృష్ణయ్య అభినందన కార్యక్రమం సామాజిక సేవభక్తి భావన పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది .ముందుగా భజన కృష్ణయ్య ఘనంగా సన్మానించిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ మూగజీవాల సేవయే భగవంతుని సేవ నిభజన కృష్ణయ్య చేస్తున్నందుకు ఆయన సేవలను గుర్తించి సన్మానించినట్లు బ్రహ్మానందచారన్నారు.ప్రతినిత్యం50 కోతులకుభోజన కార్యక్రమమే కాకుండామరణించిన వాటికిసాంప్రదాయ పద్ధతుల్లోవాటి కార్యక్రమంనిర్వహించడం చాలా సంతోషం అన్నారు భజన కృష్ణయ్య మాట్లాడుతూ నన్ను సన్మానించిన బ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలుపుతూసహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూనా జీవితాంతం ఇలాంటి సేవ అయితే చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బాల హనుమంతురాజు పురుషోత్తం రెడ్డినాగేంద్ర అప్పభక్త సిబ్బంది పాల్గొనడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: