Thursday, 30 July 2026 04:32:20 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

హాస్యం దివ్యౌషధంగా పనిచేస్తుంది !

జంపాల వెంకట రమణ

Date : 16 February 2025 09:28 PM Views : 996

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : హాస్య కథలు పాఠకులకు దివ్యౌషధంగా పని చేస్తాయని ఎస్వీ పశువైద్య వర్శిటీ విసి జంపాల వెంకట రమణ చెప్పారు. ఆదివారం జెసిఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో జరిగిన మీది తెనాలి మాది తెనాలి పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ హాస్య పూరిత సందేశం మార్పుకు శ్రీకారం చుట్టుతుందన్నారు. రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజు కృషిని పలువురు ప్రశంసించారు. హద్యానంద మాస పత్రిక సంపాదకులు పి రాము, భాషావేత్త ఆచార్య మూలే విజయలక్ష్మి, సి పి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతగుంట శివారెడ్డి సమాజంలో సాహిత్య ప్రభావాన్ని గూర్చి ప్రసంగించారు. జెసిఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు శేష సాయి, కార్యదర్శి దిలీప్ కుమార్, కోశాధికారి దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: