Saturday, 13 June 2026 11:01:28 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మిథున్ రెడ్డి క్షేమం కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో విశేష పూజలు

Date : 29 July 2025 09:04 PM Views : 596

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి జూలై 29 ఫేమస్ టీవి లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన క్షేమం కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో స్థానిక ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం నందు విశేష పూజలు నిర్వహించారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాటిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే వైకాపా నేతలను అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారని విమర్శించారు మిథున్ రెడ్డి వెంటనే విడుదల కావాలని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి,జిల్లా నాయకుడు హరీష్ రాయల్,సర్పంచ్ శ్రీరాం భరత్ వరుణ్, జిల్లా గ్రీవెన్స్ కార్యనిర్వహణ కార్యదర్శి పవన్ రాయల్, మండల కార్యదర్శి టి నాగరాజ, బోయకొండ మాజీ చైర్మన్ మిదింటి శంకర్ నారాయణ, జంగాలపల్లి రమణ, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, అమరనాథ్, విజయ్ కుమార్ వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :