Saturday, 12 September 2026 02:00:07 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

విజయవంతంగా ఓటర్ అవగాహన సదస్సు

Date : 22 February 2024 07:10 PM Views : 770

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నెహ్రూ యువ కేంద్ర కడప మరియు అన్నమయ్య జిల్లాల వారి ఆదేశం ఆదేశాల మేరకు పీలేరు షీ స్వచ్ఛంద సంస్థ వారు స్థానిక ఎమ్మార్వో ఆఫీసు నందు వెళ్లారు ఎమ్మార్వో మహబూబ్ బాషా మరియు డిస్టిక్ వాట్ వాటర్ మేనేజ్మెంట్ ఏపీ డి నందకుమార్ రెడ్డి బ్యానర్ను ఆవిష్కరించారు అని షీ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి వి ఎస్ లక్ష్మి పత్రికా ముఖంగా తెలియజేశారు. అలాగే స్థానిక సంజయ్ గాంధీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఓటర్ అవేర్నెస్ అండ్ రిజిస్ట్రేషన్ నిర్వహించడం జరిగినది అని షీ సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకని నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వెంటనే బాధ్యతగా ఓటు నమోదు చేసుకొని నిజాయితీతో కూడుకున్న నాయకులను ఎన్నుకొని దేశ నిర్మాణానికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించడమే కాకుండా ప్రతిజ్ఞ చేయించి రాలీ కూడా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పీలేరు ఎమ్మార్వో మహబూబ్ బాషా ఏ ఎస్ ఓ రామ్మోహన్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ శివరామిరెడ్డి ఎన్సిసి అధ్యాపకులు పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు శ్రీనివాసులు రెడ్డి తెలుగు ఉపాధ్యాయులు షీ సంస్థ న్యాయ సలహాదారులు డాక్టర్ రాయల సుధాకర్ రాయలు పాల్గొనడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: