Sunday, 19 April 2026 05:34:04 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఆహారపు అలవాటులో మధుమేహ వ్యాధిని , ఊబకాయమును తగ్గించుకోవచ్చు

ఒక్కరోజు అవగాహన కార్యక్రమం

Date : 31 August 2023 07:19 PM Views : 603

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : గురువారం ఎస్వీ వైద్య కళాశాల లో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జె వి. జగన్నాథ్ దీక్షిత్, ప్రొఫెసర్, సామాజిక వైద్య విభాగం, బి జె. ప్రభుత్వ వైద్య కళాశాల, పూణే మహారాష్ట్ర నుండి గెస్ట్ స్పీకర్ గా రావడం జరిగినది. వైద్య అధ్యాపకులకు, వైద్య విద్యార్థులకు, మరియు వైద్య సిబ్బందికి , ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి నుండి ఊబకాయము నుండి కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటామో, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి శరీరం సహకరిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యముగా కొన్ని వ్యాయామములు, నడక, మరియు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను, తీసుకున్నప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండగలము అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు వెళ్లి డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్,పూణే , ఆగస్టు నెల 16 నుండి సెప్టెంబర్ 7 వరకు వివిధ ప్రభుత్వ కళాశాల లో అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నారు. దక్షిణ భారతదేశంలో మధుమేహము, ఊబకాయము పెరగడం వల్ల ప్రజలు అనారోగ్య పాలు వుతున్నారని, డాక్టర్ దీక్షిత్ పరిశోధనలో తెలిపారు. భారత ప్రభుత్వం తరఫున కొన్ని అవగాహన కార్యక్రమాలు జరిపించడం అవసరం ఉందని అన్నారు . ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకొనడం వలన , కొంతవరకు మెరుగైన జీవితాన్ని గడపడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇటు వైద్యులకు, వైద్య విద్యార్థులకు మరియు వైద్య సిబ్బందికి . ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అప్పుడప్పుడు నడిపినట్లయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చునని మధుమేహము, ఊబకాయము లేని భారతదేశాన్ని మనం నిర్మించుకోగలమని ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు , ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ సునీత, డాక్టర్ ఆది నటేష్, వైద్యులు వైద్య విద్యార్థులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :