Wednesday, 29 July 2026 05:31:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా నిర్వహించిన డైనమిక్ అండ్ యోగ మ్యూజిక్ ఫెస్టివల్

Date : 24 June 2023 11:06 AM Views : 708

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో సహజ పూజిత జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన డైనమిక్ యోగ మ్యూజిక్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. డైనమిక్ ప్రైడ్ సింగర్ గా సీనియర్స్ విభాగంలో గౌతమ్ అవార్డు గెలుచుకున్నారు.అలాగే లెజెండ్స్ విభాగంలో సురేష్, జూనియర్స్ విభాగంలో హేమాప్రియ విజేతలుగా నిలిచారు. సూళ్లూరుపేటకు చెందిన సంగీతం గురువు జాన్సీ రాణి నేతృత్వం లోని బృందం వారిని విజేతలుగా ఎంపిక చేసింది. వరదయ్యపాలెం మండల అధ్యక్షురాలు పద్మప్రియ విజేతలకు బహుమతులు అందించారు. సహజ సంపద సంస్థ భాగస్వామ్యం తో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు సురేష్ నాయుడు, డైనమిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొప్పన శ్రీనివాసులు, డైనమిక్ ప్రతినిధులు బాలకృష్ణ, రామసుబ్బయ్య, మాడ స్వామి, మోహనరావు నాగప్రసాద్, గోపి, మొహమ్మద్, నారాయణ, పార్వతి, సురేఖ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :