Wednesday, 29 July 2026 04:15:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులకు సన్మానం

Date : 01 July 2024 06:36 PM Views : 842

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : సోమవారము: రాష్ట్ర ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి బ్రాంచ్ సర్వసభ్య సమావేశం వీరకిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం గుంటూరులో జరిగిన 18వ రాష్ట్ర మహాసభల లో రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏటుకూరి గిరిబాబు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నికైన కే సి సుబ్రహ్మణ్యం, వీర కిరణ్ ను ఘనంగా సత్కరించిన ఎస్ వి వైద్య కళాశాల వైద్య సిబ్బంది మరియు నాలుగో తరగతి సిబ్బంది. ఈ సందర్భంగా ఏ గిరిబాబు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గుంటూరులో జరిగిన 18 రాష్ట్ర మహాసభలు లో అనేక తీర్మానాలు తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు వాటిలో ప్రధానంగా కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేయాలని,సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు కి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, 12వ పి ఆర్ సి నందు ఇంటీరియమ్ రిలీఫ్ 36% మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి నగర ఎన్జీవో అధ్యక్షులు సిరిమామిళ్ల సురేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని 71 సంవత్సరాలుగ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ పోరాడి సాధించిందని అంతటి ఘనమైన చరిత్ర ఉన్న సంఘానికి రెండవసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడం గిరిబాబు పటిష్ట నాయకత్వానికి గుర్తు అని అభినందించారు. రెండవ శనివారం పనిచేసిన ఉద్యోగులకు సిసిఎల్ లీవ్ మంజూరు చేయాలి. ఈ కార్యక్రమంలో , బ్రాంచ్ కోశాధికారి బాలసుబ్రమణ్యం, వైస్ ప్రెసిడెంట్ రాజలక్ష్మి, ఆస్థాన బేగం, భక్తవత్సలం, సిద్ధారెడ్డి, గిరి కుమార్, లోకేష్ మురళి, కూర కాలువ మురళి,ఏపీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి మహేంద్ర శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాత, కిరణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :