Sunday, 19 April 2026 05:39:03 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా చిత్రలేఖన పోటీలకు అపూర్వ స్పందన

Date : 12 August 2023 05:03 PM Views : 759

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి మరియు వే ఫౌండేషన్, తిరుపతి సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు భారతదేశం: విజన్ 2047 అనే అంశం మీద చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తున్నారు. ఈరోజు, ఆగస్ట్ 12, 2023 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు 2 విభాగాలకు పోటీలు నిర్వహింపబడినది  చిన్నపిల్లలు : 1-4వ తరగతి విద్యార్థులకు.  జూనియర్స్ : 5 - 7వ తరగతి విద్యార్థులకు. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, కడప, అన్నమయ్యకు చెందిన సుమారు 39 పాఠశాలల నుంచి అనేక మంది విద్యార్థులు పోటీలో చురుకుగా పాల్గొన్నారు. రేపు, ఆగస్ట్ 13, 2023 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీనియర్స్ విభాగాo, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్ పోటీ నిర్వహించబడుతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, చిత్రలేఖనను పైన ఇచ్చిన అంశం పై మాత్రమే చేయాలి. వేదిక: ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి విజేతలకు బహుమతులు మరియు పార్టిసిపేషన్ సర్టిఫికేట్-లను 15 ఆగస్టు, 2023న మధ్యాహ్నం 3.00 గంటలకు పంపిణీ చేయబడుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య, రాయలసీమ మిమిక్రీ మ్యాజిక్ అకాడెమీ గౌరవ అధ్యక్షులు డా. డి. విజయ కుమార్, ముని లక్ష్మి,వినయ్ కుమార్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :