Wednesday, 29 July 2026 08:13:20 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బంగారు పాళ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -జడ్పిటిసి పిలుపు

Date : 06 July 2025 07:21 PM Views : 632

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా,బంగారుపాళ్యం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన వస్తున్న విషయం తెలిసిందే ,ఐతే సదరు గిట్టుబాటు ధర కల్పించాలనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చౌడేపల్లి మండలం లో గల వైకాపా నేతలు ఆదివారం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక జడ్ పి టి సి నడింపల్లి దామోదర్ రాజు అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ నుంచి కార్యకర్తలు విధిగా హాజరుకావాలని ,ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైకాపా మండలాధ్యక్షులు నాగభూషణం రెడ్డి,మాజీ యం‌పి.పి.రుక్మీణమ్మ, సర్పంచులు కృష్ణారెడ్డి,ఓబుల్ రెడ్డి,జాకీర్,వైస్ యం.పి.పి సుధాకర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి,మాజీ బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ,జంగాలపల్లి వెంకటరమణ,ఓదులపేట సురేంద్ర రెడ్డి, సుబ్రమణ్యం,శంకర్ రెడ్డి,బోయకొండ గంగిరెడ్డి,హరినాథ్,రెడ్డెప్ప రెడ్డి,పరికిదొన బాబు,చాలాకాలం ముదిరాజ, రమణారెడ్డి, రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: