Sunday, 19 April 2026 05:37:40 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

అవినాష్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుంది.. నీకు పనేంటి..? మీడియాపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

స్పీకర్ తమ్మినేని

Date : 21 May 2023 02:56 PM Views : 650

Famous TV - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయనను సీబీఐ ప్రశ్నించగా.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ గురించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై స్పీకర్ తమ్మినేని సీతారం సీరియస్ అయ్యారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. దర్శనం కోసం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న స్పీకర్ సీతారాంకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ్మినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో పేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా తీర్ధప్రసాదాలను స్పీకర్ తమ్మినేనికి ఆలయ అధికారులు అందించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :