Saturday, 12 September 2026 01:58:29 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ముఖ్యమంత్రి శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చిన సందర్భంగా హెలీపాడ్ వద్ద MLC కె. యస్. లక్ష్మణరావు ప్రాతినిధ్యం చేసిన అంశాలు

Date : 02 June 2023 07:36 PM Views : 528

Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : 1. CPS ను రద్దు చేసి OPS ను పునరుద్ధరించాలి. 3 లక్షల ఉద్యోగులు , ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలి. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ , హిమాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు చేసిన విధంగా CPS రద్దు చేయాలి. 2. ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటానికి కొత్త DSC నోటిఫికేషన్ విడుదల చేయాలి. 3. 1998 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులు 6800 మందికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరగగా 4072 మందికి MTS ఉద్యోగాలు ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. మిగిలిన వారికి కూడా ఇవ్వాలి. 4. గుంటూరు ఛానల్ విస్తరణకు 113 కోట్లు కేటాయించాలి. 5. గురుకులాలలో , యూనివర్సిటీలలో నాన్ - టీచింగ్ స్టాఫ్ కు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :