Sunday, 13 September 2026 03:55:34 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

Date : 10 June 2026 08:49 PM Views : 718

Famous TV - ఆరోగ్యము / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైద్య పథకమే ప్రాజెక్ట్ సంజీవని. ప్రతి ఇంటి వద్దకే అత్యున్నత వైద్య సేవలను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని దాదాపు 40 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తాయి.పరీక్షల అనంతరం అవసరమైన 80 రకాల మందులను ఉచితంగా అందజేస్తారు.డిజిటలైజేషన్ చేస్తూ సేకరించిన నమూనాల పరీక్షా ఫలితాలు సాయంత్రానికల్లా మొబైల్ ఫోన్‌లకు పంపబడతాయి.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రత్యేక కార్డును జారీ చేసి, దాని ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో టెలిమెడిసిన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు ఇల్లిల్లు తిరుగుతూ ఆధార్ నెంబర్ తో అభా కార్డు యూనిక్ కోడ్ చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం చిన్నకొండామర్రి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: