Sunday, 19 April 2026 04:06:39 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత

Date : 08 March 2026 07:36 PM Views : 409

Famous TV - సామాజిక సేవ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, చారాల గ్రామానికి చెందిన ప్రముఖ స్వచ్చంద సేవాసంస్థ సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు, అంబేద్కర్ వారసురాలు,ఆక్ట్ మీడియా తెలుగు చైర్మన్ ఉత్తరాది గీతహరిప్రసాద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు,పలు మహిళా రక్షణ కార్యక్రమాలు గుర్తించిన అంతర్జాతీయ సంస్థ వే ఫౌండేషన్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తిరుపతి, యూత్ హాస్టల్ లో జరిగిన దక్షిణ భారత దేశ సదస్సులో మహిళా శిరోమణి అవార్డుతో సత్కరించడం జరిగినది.ఈ అవార్డు ను ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య, డిప్యూటీ సి ఈఓ వెంకట నారాయణ, డాక్టర్ శ్రీరాములు, చేతులు మీదుగా ఇవ్వడం జరిగినది. ఉత్తరాది గీతహరిప్రసాద్ కు ఈ అవార్డు రావడం పట్ల సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :