Monday, 14 September 2026 06:59:33 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఘనంగా వీడ్కోలు సమావేశం

Date : 15 April 2026 07:04 PM Views : 829

Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి చిన్నతనంలో చిలిపి చేష్టలతో అటు ఉపాద్యాయులతో, ఇటు స్నేహితులతో మమేకమై పాఠశాల విద్య అంటే మొదటి సారి రుచిచూసిన ప్రాథమిక పాఠశాలలో జ్ఞాపకాలు పంచుకుంటే ఎలా ఉంటుందో తెలియని వయస్సులో చేసిన మధుర జ్ఞాపకాలు పంచుకుంటుంటాము. అలాంటి అద్బుత సన్నివేశమే బుదవారం చౌడేపల్లి మండలంలోని చారాల గ్రామపంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు కేశవ రెడ్డి, తిరుమలమ్మ ముఖ్యఅథితులుగా హాజరైనారు.ఐదవ తరగతిలో ఇరవై మంది విద్యార్థులకు వీడ్కోలు సమావేశం వారి జవన గమ్యంలో గుర్తుండిపోయే విధముగా చేశారు. భారీ కేక్ కట్ చేసి, విద్యార్థులు నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ పాఠశాల చరిత్ర ను వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వివరించారు. పూజాకార్యక్రమం అనంతరం అందరూ బాగా చదువుకొని, మన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని వారు ఆశిర్వదించారు.విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మినారాయణ ప్రసాద్, గణేష్, సుబ్రమణ్యం, వసంత, స్రవంతి, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: