Wednesday, 29 July 2026 07:26:14 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆత్మ స్నానం అవసరమే

Date : 29 October 2024 07:03 PM Views : 967

Famous TV - భక్తి / తిరుపతి : కళ్ళు చెట్టు మీద వున్న పండుని చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా. అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కొయ్యటానికి. కాళ్ళు పండుని కొయ్యలేవు, చేతులు పండుని కోశాయి. చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది...!! ఇప్పుడు చూడండి ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు. ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది మరి ఇప్పుడు. ఎప్పుడైతే తోట మాలి చూసాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి, పాపం వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. కళ్ళ నుండి, ఎందుకంటే అందరికంటే ముందు, పండుని చూసింది "కళ్ళు".. కాబట్టి. కర్మ సిద్ధాంతం అంటే ఇదే. అరుణాచల శివ

RAAMU PAMULA

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :