Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల శ్రీవారికి ఒడిశాకు చెందిన కంపెనీ విరాళం అందించింది. ఆ సంస్థ ప్రతినిధి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి డీడీని అందజేశారు. గత నెలలో కూడా మరో రూ.10 లక్షలు అందజేసిన సంస్థ. మరోవైపు కరీంనగర్‌లో టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న జరిగే భూమి పూజకు సంబంధించి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డితో మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ చర్చ.
Admin
Famous TV