Saturday, 12 September 2026 01:59:22 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

పురాతనమైన విగ్రహాలను కాపాడుకుంటాం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు

Date : 30 May 2023 03:43 PM Views : 483

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు దిగువ సన్నిధి విధి నందు స్వామి అమ్మవాళ్ళ దర్శనానికి వచ్చే భక్తులకు కోసం ఎప్పుడు చేస్తున్న 50 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు భాగంగా అక్కడ ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం రావి చెట్టు మరియు అక్కడ నెలకొల్పిన నాగ శిలలు ప్రతిష్టించిన విగ్రహాలను వేరే చోట ఏర్పాటు చేసే దానికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులతో చర్చించి వెనుక భాగంలో భాగంలో ఆ యొక్క నాగ శిలలును ప్రతిష్ట దానికి ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడే ఉన్న రావి చెట్టును ప్రకాశం పంతులుగారు తొలగించరాదని దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కోరుకున్నారు.దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు అనునిత్యం దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు స్వామి అమ్మవారు దర్శనానికి వస్తుంటున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దిగువ సన్నిధి వీధి నందు దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా 50 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు అందులో భాగంగా బ్రాహ్మణ సేవా సంఘం నందు నాగ శిలలను ప్రతిష్యుంచున్నారు.

బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు గారితో చర్చించి ఆ యొక్క నాగ శిలలను వెనుక భాగంలో దెబ్బతినకుండా ప్రతిష్టి చేస్తామన్నారు. అదేవిధంగా రావి చెట్టుని తొలగించమని తెలియజేశారు. అక్కడే ఉన్న వినాయక స్వామి దేవాలయం కూడా తొలగించి విగ్రహాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో భద్రపరిచి నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు వినాయక స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు, దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ కిషోర్ కుమార్, అర్చకులు తులసి శర్మ, పట్టణ ప్రముఖులు ధన, కళ్యాణ్, తేజ, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: