Famous TV - భక్తి / తిరుపతి : ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 22-సెప్టెంబర్-2023 శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 21-09-2023 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,462 మంది... స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,241 మంది... నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.77 కోట్లు ... టికెట్ లేని సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు... టికెట్ లేని సర్వదర్శనానికి 24 గంటల సమయం... టైమ్ స్లాట్ (టోకన్ SSD) దర్శనానికి 04 గంటల సమయం. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం.
Reporter
Famous TV