Thursday, 30 July 2026 06:35:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రాహు కేతు పూజ మండపాలు తనిఖీలు దళారీలను నియంత్రించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు

Date : 05 June 2023 04:33 PM Views : 456

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు కేతు పూజ మండపాలను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తనిఖీ చేశారు. ఆదివారం రాహుకాల సమయంలో పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 500 రూపాయల రాహు కేతు పూజ మండపాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తనిఖీ చేసి అక్కడ భక్తులకు సదుపాయాలు గురించి ఆరా తీశారు. ఆలయ సిబ్బంది పూజారులను భక్తులు సంతృప్తి చెందే విధంగా పూజలు నిర్వహించాలని ఆదేశించారు. పూజల అనంతరం భక్తులు దర్శనానికి వెళ్లేందుకు సహకరించాలని దేవస్థానం సిబ్బందిని ఆదేశించారు. ఆలయంలో రద్దీని నియంత్రిస్తూ దళారీలను నియంత్రించేందుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వీయ పర్యవేక్షణ చేపట్టారు. మహద్వారం వద్ద రాహుకాలం సమయంలో క్యూ లైన్ పర్యవేక్షణ చేపట్టి దళారీల నియంత్రణ చేపట్టారు. అడ్డదారిలో దర్శనాలు తీసుకెళ్లే వారిని నియంత్రించి, టికెట్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులు ఉన్న క్యూలైన్లను పర్యవేక్షణ చేస్తూ వారు త్వరగా దర్శనం చేసుకున్న విధంగా చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :