Thursday, 30 July 2026 04:27:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కైలాసదన్ అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్లల పార్కు ఏర్పాటు పనులను పరిశీలించిన పాలకమండలి అధ్యక్షులు

Date : 28 May 2023 05:12 PM Views : 375

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అతిథి గృహంలో గంగా సదన్ మరియు కైలాస సదన్ లో చిన్నపిల్లల ఆట స్థలాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పనులను పరిశీలించి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు తగు సూచనలు ఆదేశించారు.

ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ భరద్వాజ తీర్థంలో నూతనంగా ప్రారంభించిన కైలాస సదన్ అతిధి గృహంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిన్నపిల్లల పార్కును పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొంత పనులను కూడా పూర్తి కావాల్సింది అది త్వరలో పూర్తిచేసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణం మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తులకు కూడా చిన్నపిల్లలతో పచ్చని చెట్లు మధ్యలో ఆహ్లాద కారం వాతావరణంలో చిన్నపిల్లలు ఆటాడుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాసులు రెడ్డి, ఏఈ రాజేశ్వరి, మరియు పట్టణ ప్రముఖులు స్వర్ణ మూర్తి, బాలశెట్టి నరసింహులు, మరియు కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :