Tuesday, 27 October 2026 03:45:30 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

గణపతి పప్ప మోరియా, ఘనంగా వినాయక వీడ్కోలు,

Date : 31 August 2025 08:57 PM Views : 744

Famous TV - భక్తి / తిరుపతి : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండల కేంద్రంలో ఒక్కొక్కటిగా ,వీధి,వీధిన, వాడవాడలా కనివినీ ఎరుగని విధముగా ప్రారంభమైన నిమర్జనాలు,పట్టణం లో మారుమ్రోగిన గణపతి నామస్మరణలు,అదరగొట్టిన డ్యాన్స్ లు,బళ్ళారి డ్రమ్స్ తో దద్దరిల్లిన చౌడేపల్లి బజారు వీధి,కుమ్మర వీది,మంగళవీధి,టీచర్స్ కాలనీ,నాయుని వారి పాళ్యం దక్షిణామూర్తి వినాయకుడు, ఎలక వాహనం పైన విహరించే వినాయకుడు, నాగశేషు పై విహరించిన వినాయకుడు ఇలాంటి రకరకాల వినాయకులు ఒక్కొక్కటిగా ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన వినాయక నిమర్జనాలు రాత్రి ఏడు గంటల వరకు వీధివీధినా గణపతులు,ఎటుచూసినా రంగులే రంగులు,గుర్తుపట్టడానికి కూడా వీలులేని విధముగా ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని,బళ్ళారి డ్రమ్స్ తో ఆటపాటలతో,ఘనంగా నిమర్జనం కార్యక్రమం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: