Saturday, 12 September 2026 02:00:07 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఘాట్ రోడ్డు ప్రమాదాలపై తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఏఎస్పీ ముని రామయ్య

తిరుమల ఘాట్ రోడ్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నివారణ చర్యలు ప్రారంభించిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు...

Date : 30 May 2023 05:53 PM Views : 383

Famous TV - భక్తి / తిరుపతి : ఘాట్ రోడ్డు ప్రమాదాలపై తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఏఎస్పీ ముని రామయ్య... తిరుమల ఘాట్ రోడ్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నివారణ చర్యలు ప్రారంభించిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు... ఘాట్ రోడ్డు డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. సెల్ఫోన్ డ్రైవింగ్, వాహనాలు అతివేగం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు... సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి...

ఘాట్ రోడ్డు అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలి... డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు... సలహాలు ఇచ్చే విదంగా చర్యలు. ఘాట్ రోడ్డు లో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తాం... పై వాటిలో వేటినైనా అతిక్రమిస్తే ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషే నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటాం... ఏఎస్పీ ముని రామయ్య. మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ డిఎస్పి కొండయ్య,ఎంవిఐ కుసుమ, ఏవీఎస్ ఓ లు గిరిధర్,శివయ్య

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: