Famous TV - భక్తి / తిరుపతి : ఓం నమో వేంకటేశాయ 03-అక్టోబర్-2023 మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 02-10-2023 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,551 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 32,028 మంది... నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.27 కోట్లు. టికెట్ లేని సర్వదర్శనానికి 22 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టికెట్ లేని సర్వదర్శనానికి 15 గంటల సమయం. టైమ్ స్లాట్ టోకన్ (SSD) సర్వదర్శనానికి 5 గంటల సమయం. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం
Reporter
Famous TV