Famous TV - భక్తి / తిరుపతి : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మరియు సీఈఓ శ్రీ ఎం.వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ శ్రీ ధారాసింగ్ నాయక్ తో కలిసి టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు శుక్రవారం ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.
Admin
Famous TV