Monday, 02 March 2026 12:22:00 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

దేవస్థానం లో సేవా టికెట్ కౌంటర్ ప్రారంభం

Date : 23 January 2026 07:30 PM Views : 426

Famous TV - భక్తి / తిరుపతి : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో గల అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అర్చన, అభిషేకం,వాహన పూజ, అఖండ దీపారాధన వంటి పూజలకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఈఓ రమణ మాట్లాడుతూ దేవాదాయ, దర్మాదాయ కమీషనర్ నుండి పలు రకాల సేవా టికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అర్చనకు పదిరూపాయలు, అభిషేకం కు వందరూపాయలు, అఖండ ధిపారాధన కు పదకొండు రోజులైతే ఏడువందలు, ఇరవై ఒక రోజులకు పదకొండు వందలు, నలబైనాలుగు రోజులకు రెండువేలా రెడువందలు, రుద్రాభిషేకం కు ఐదు వందలు,అలాగే వాహన పూజ ద్విచక్ర వాహనం కు నూటయాబై రూపాయలు, నాలుగు చక్రాల వాహనం కు రెండు వందల యాబై రూపాయలుగా నిర్ణయించారు. ఇవ్వన్ని శుక్రవారం నుండినే అమలు పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఐతే ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దేవాదాయ,దర్మాదాయ శాఖ వారు ఆలయం లో అర్చకత్వం నిర్వహిస్తున్న వేదపండితులకు తగిన జీవన బృతి కల్పించాలని, అలాగే దేవస్థానానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని,వాటిని దేవస్థానం అప్పగిస్తే మేము వాటిని సాగుచేసుకోవడమో, లేక కౌలుకు ఇవ్వడమో చేసి, మా కుటుంబ పోషణ చేసుకుఃటామని, దీని పై దృష్టిసారించాలని వారు తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :