Wednesday, 29 July 2026 01:58:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైభవంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర

Date : 20 May 2023 05:20 PM Views : 432

Famous TV - భక్తి / తిరుపతి : తాతయ్య గుంట గంగమ్మ జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది భక్ఘులు అమ్మవారికి పొంగళ్ళు పెట్టి నైవేధ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అమ్మవారి ఆలయానికి భక్తులు, పోటెత్తారు. అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముందుగా అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి శాస్త్రోక్తంగా అభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం బంగారు ముఖ కవచం, వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలు సుగంధ పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. చివరి రోజు కావడంతో వేలాది మంది భక్ఘులు అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :