Famous TV - భక్తి / అనకాపల్లి : *శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము మూడు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు విరాళం అందజేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు* *శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము విశాఖ నగర్ గుంటూరు జిల్లా వాస్తవ్యులు యార్లగడ్డ మౌలేశ్వర రావు గారు కుమారుడు యార్లగడ్డ పవన్ కుమార్ మరియు పూర్ణిమ సౌభాగ్య లక్ష్మి పేరుపైన (మూడు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు ) 3,26,254/- శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు*ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పదని తెలియజేశారు స్వామి* *అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన భక్తుల కోసం ఏర్పాటుచేసిన నిత్య అన్నదానానికి విరాళాలను అందజేసిన యార్లగడ్డ మౌలేశ్వర రావు గారికి తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాను* *వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి* *స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*
Admin
Famous TV