Saturday, 13 June 2026 11:03:56 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

కాణిపాకం లో ఆలయ సిబ్బంది చేతివాటం డబ్బులు ఇస్తే శఠగోపం లేకపోతే శాపనార్థం

Date : 25 July 2025 06:52 PM Views : 637

Famous TV - భక్తి / చిత్తూరు : చిత్తూరు ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రమాణాలకు నిలయమైన కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో అడుగడుగునా అవినీతి,కళ్యాణ కట్ట నుండి స్వామి దర్శనం వరకు ప్రతిచోట చేతులు తడపాల్సిందే, దర్శనాలకు వెళ్ళాలంటే చేయితడపాలి,ఆలయం లోపల కు సెల్ ఫోన్లు నిషేదం ఉన్ననూ అటువంటి ఆలయం లో తనిఖీలు లేవు,అమ్యామ్యలు ముట్ట చెప్పితే ఆలయం లోకే కాదు, ఏకంగా గర్బగుడిలో దేవుడినే ఫోటో తీయవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. సెక్యూరిటీ వ్యవస్థ ఆదాయ మార్గాలకోసం చూస్తుంటే, లోపల పూజారులు వంద ఇస్తే అర్చన, ఐదువందలు ఇస్తే మంగళ హా రతి, ప్రత్యేకంగా స్వామి వారికి హారతి, ఇచ్చి మరీ పదినిమిషాలపాటు స్వామి ముందర నిల్చోవచ్చును. వీటిలో ఆలయ సిబ్బంది కి వాటాలు ఉన్నాయేమో అనే భావన కల్గుతుంది. అంతే కాదు స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు ఇచ్చేచోట పదిఇస్తే మూడుసార్లు, తీర్థం ఇచ్చి సౌభాగ్యంగా దీవించడం, లేకుంటే శాపనార్థాలు పెట్టడం, అలాగే ఇంకొంచెం ముందు ఆంజినేయ స్వామి ఆలయం లో వంద తట్టకాసులు పెడితే అర్చన, ఆశిర్వచనం, ప్రసాదం,శటగోపం తో దీవెనలు, లేక పోతే కసురుకోవడం, అలానే సిద్ది, బుద్ది సమేయ వినాయక స్వామి వారి చెంత కూడా అలానే జరుగుతుంది. ఈ విధముగా భక్తులను నిలువు దోపిడి చేస్తుంటే ఆలయ అధికారుల పర్యవేక్షణ ఎక్కడుంది, విజిలెన్స్ అధికారులు ఏమిచేస్తున్నారో అర్థం కావడం లేదు, కాణిపాకం ఆలయ పవిత్రతను మంటకల్పుతున్న సిబ్బంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుచున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :