Famous TV - భక్తి / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతి లో వెలసిన శ్రీబోయకొండ గంగమ్మ ఆలయం లో 23.06.25 వతేది న 46 రోజులు కు హుండీ లెక్కింపు ను నిర్వహించారు.ఈ క్రమం లో భక్తులు అమ్మవారి కి సమర్పించిన కానుకలు వివరాలు నగదు రరూపాయలు 86 84343.00. బంగారం 61,400.గ్రాములు వెండి 780.400గ్రాములు ఇటలీయాన్ 1నోట్. బాంగ్లాదేశ్ (20) 1 నోట్ బంగ్లాదేశ్ (10).1.నోట్. కె నరా బ్యాంక్.మాయన్మార్ 100, 500 క్యాట్స్.. అలాగే అనుబంధ ఆలయం శ్రీ రనబేరి గంగమ్మ ఆలయం లో అమ్మవారి కు భక్తులు సమర్పించిన కానుకలు. నగదు రూపాయలు 59 250.00.లు లభించినద ని కమిషనర్ ఏ కాంబరం , అసిస్టెంట్ కమిషనర్. చిట్టెమ్మ తెలియజేసారు.
Admin
Famous TV