Famous TV - భక్తి / : బనగానపల్లె మండలంచెరుపల్లెకొండ తిరుమలయ్య దేవస్థానం నందుభక్తుల సహకారంతోచెన్నకేశవ స్వామి శ్రీదేవిభూదేవికళ్యాణంఅభివృద్ధికి తోడ్పడిన భక్త బృందానికి సన్మాన కార్యక్రమంఏర్పాటు చేయడం జరిగినదిముందుగావేద పండితుడు నందు శర్మపూజారి శ్రీనివాసులుఆధ్వర్యంలోదేవదేవుని కళ్యాణం నిర్వహించడం జరిగిందిఅనంతరం జరిగినఅభినందన కార్యక్రమంలోశ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మాండచారి మాట్లాడుతూలోక కళ్యాణం కోసందేవస్థానంలో ఇటువంటి కార్యక్రమం చేయడంచాలా సంతోషమనిప్రతి ఒక్కరుతమ విలువైన సమయంలోభగవంతుని కోసంఒక గంట అయినా కేటాయించాలనికోరారుదేవాలయ అభివృద్ధి కోసం కృషి చేసినమోహన్ రెడ్డిఅలాగేరామ్ నాయక్దేవాలయంలో భక్తులసౌకర్యం కోసంసత్రం నిర్మించినగుండం నాగార్జున్ రెడ్డిబ్రహ్మానంద చారిపూజారి శ్రీనివాసులువీరిని ఘనంగా సన్మానం చేయడం జరిగినదిఈ కార్యక్రమంలోకొండ తిరుమలయ్య స్వామిభక్త బృందం పాల్గొనడం జరిగినది
Admin
Famous TV