Famous TV - భక్తి / తిరుపతి : ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 19-సెప్టెంబర్-2023 మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 18-09-2023 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,745 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.24,451 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.10 కోట్లు . టికెట్ లేని సర్వదర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టికెట్ లేని సర్వదర్శనానికి 16 గంటల సమయం. టైమ్ స్లాట్ (టోకన్ SSD) దర్శనానికి 04 గంటల సమయం. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం.
Reporter
Famous TV