Wednesday, 29 July 2026 05:34:21 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వినాయక నిమజ్జనం విజయవంతం అయ్యింది!

Date : 21 September 2023 03:30 PM Views : 478

Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో విగ్నేశ్వరుని ఆశీస్సులతో తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సహకారంతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మూడవరోజు సుమారు 500 భారీ విగ్రహాలు వినాయక సాగర్ కు తరలిరావడం అంగరంగ వైభవంగా నిమజ్జనం చేయడం జరిగిందన్నారు! తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముంబై హైదరాబాద్ తరహాలో వివిధ ప్రభుత్వ శాఖల సంపూర్ణ సహకారంతో 23 వ సంవత్సరం వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేసినందుకు కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మరియు పేరు పేరునా సభ్యులందరికీ, సహకరించిన మండప నిర్వాహకులకు,నగర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను! తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు వినాయక చవితి పండుగతో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు! తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు,నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్,స్వచ్ఛంద సేవా సంస్థలకు,వాలంటరీ ఆర్గనైజేషన్స్ కు ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు సిబ్బందికి పేరు పేరునా కమిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం! తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ విజ్ఞప్తులను అలాగే వివిధ ప్రభుత్వ శాఖల సూచనలను ఆదేశాలను ఎప్పటికప్పుడు నగరంలోని మండప నిర్వాహకులకు,ప్రజలకు తెలియజేసి వారికి చైతన్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించి వినాయక నిమజ్జన మూడవరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా వారికి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు,ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం!

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: