Wednesday, 29 July 2026 08:06:50 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైకుంఠ ఏకాదశి పుణ్య ఘట్టానికి భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి

భద్రత చర్యలను పర్యవేక్షించి ఆరా తీసిన జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్.

Date : 20 December 2023 03:55 PM Views : 547

Famous TV - భక్తి / తిరుపతి :  వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకాదశి ద్వాదశి రోజులతో పాటు మొత్తం 10 రోజులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం వుంటుంది. భారీగా భక్తులు తరలివచ్ఛే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని టోకన్ల జారీ చేయు కేంద్రాలలోని క్యూలైన్లలో తోపులాటలు జరుగకుండా, అలాగే రద్దీని క్రమబద్దికరించడానికి తగినంత పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.      ఏకాదశి, ద్వాదశి రోజులే కాకుండా మొత్తం 10 రోజుల పాటు(23-12-2023 నుండి 01-01-2024 వరకూ) వైకుంఠ ద్వారం దర్శనానికి ఏర్పాట్లు చేశారని... ప్రజలు ఆత్రుత పడకుండా సహనం వహించి తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తిరుపతి నందు టోకెన్లు పొంది, ప్రశాంతమైన వాతావరణంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని టిటిడివారి  నియమ నిబంధనలు, సూచనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో నిర్మలంగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని పునీతులు కావాలని, ముఖ్యంగా భక్తులు తమ విలువైన ఆభరణాలను భద్రంగా చూసుకోవాలని అలాగే తమతో పాటు వచ్చిన పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చుసుకోవాలన్నారు. అనంతరం తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోకెన్లు జారీ చేయు కేంద్రాల వద్ద భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు క్షేత్ర స్థాయిలో పర్యటించి, కేంద్రాలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీ కులశేఖర్ శాంతి భద్రత, శ్రీమతి విమల కుమారి నేర విభాగం,శ్రీ లక్ష్మీనారాయణ రెడ్డి సాయుధ దళం, గిరిధర ఎస్బి డిఎస్పి, తిరుపతి నగర పరిధిలోని డిఎస్పిలు, సిఐలు, ఎస్ఐలు, టిటిడి విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: