Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి శ్రీరాములవారి గుడి వద్ద జెసీఐ ఆధ్వర్యంలో వడపప్పు, పానకం, ప్రసాదం పంపిణీ చేసారు. జేసీఐ అంతర్జాతీయ కమిషన్ ఛైర్మన్ డా. ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా 5000 మంది భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎం భాస్కర్ నాయుడు, జోన్ డైరెక్టర్ మణి సందీప్, తిరుపతి శాఖ అధ్యక్షుడు శేష సాయి, కార్యదర్శి దిలీప్ కుమార్, జ్యోత్స్న, డాక్టర్ రవి, మహేష్ రెడ్డి, రమణన్, వై ఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV