Thursday, 30 July 2026 12:39:47 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - TTD

ఆన్ లైన్ లో 2025 జనవరి నెల కోటా శ్రీవారి అర్జిత సేవా టికెట్లు ,ఎలక్ట్రానిక్ డిప్ విడుదల

Date : 17 October 2024 09:58 AM Views : 960

Famous TV - భక్తి / తిరుమల స్పెషల్ : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు ఒక్కసారైనా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు ఆశపడుతుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. కొన్ని నెలలు ముందుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.

Also Read : తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులు కోర్కెలు ఎందుకు మరచిపోతారు?

టీటీడీ అధికారులు రూ. 300 రూపాయల టికెట్లు, ప్రత్యేక సేవా టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అని భక్తుల ఎదురు చూస్తుంటారు. తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు సంబంధించి 2025 జనవరి నెల కోటాను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది.

అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి జనవరి నెల కోటాను విడుదల చేస్తున్నారు. 2025 జనవరి నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ గదుల జనవరి నెల కోటాను అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 2025 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నామని, భక్తులు ఈ విషయం గమనించాలని టీటీడీ బుధవారం తెలిపింది.

HARI PRASAD

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: