Monday, 14 September 2026 06:16:57 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

Rs 2000 Notes: ప్రభుత్వ ఆఫీస్‌లో రూ. 2 వేల కట్టలు, బంగారం.. నోట్లు ఉపసంహరించుకున్న రోజే పట్టివేత..

Rs 2000 Notes

Date : 20 May 2023 05:44 PM Views : 448

Famous TV - జాతీయ వార్తలు / : అది ఓ ప్రభుత్వ కార్యాలయం. ఆ భవనం సెల్లార్‌లో భారీగా బంగారం, నగదు బయటపడింది. పట్టుబడ్డ నగదులో భారీగా రూ. 2000 నోట్లు ఉండటం తీవ్ర కలకలం రేపింది. రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకున్న రోజే ఈ ఘటన జరగడం లెక్కల్లోకి రాని రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారం దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు, బంగారం బయటపడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జైపుర్‌లోని యోజనా భవన్‌ బేస్‌మెంట్‌లో నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు. రూ.2.31 కోట్ల నగదు, కిలో బంగారం సెల్లార్‌లోని తాళం వేసిన ఓ అల్మారాలో బయటపడింది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంత డబ్బు, బంగారం ఆఫీస్‌లోకి ఎలా వచ్చింది. దాన్ని ఎవరు తీసుకువచ్చారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని డబ్బులు, బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :