Sunday, 19 April 2026 05:35:47 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

హౌర రైలు ప్రమాదబాధితుల కోసం తిరుపతి రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్: ఎంపి మద్దిల గురుమూర్తి

Date : 03 June 2023 07:15 PM Views : 343

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : హౌరా ట్రైన్ ఘోర ప్రమాదం నేపథ్యంలో గౌర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుపతి ఎంపి శ్రీ మద్దిల గురుమూర్తి గారు శనివారం రైల్వే స్టేషన్ కి వెళ్లి అధికారుల నుంచి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుసుకున్నారు. మృతులు, గాయపడ్డవారు ఉన్నారా అని ఆరా తీశారు. రైల్వే రిజర్వేషన్ వివరాలు పరిశీలించారు. ఎం పి గారి స్పీచ్ పాయింట్స్.... తిరుపతి 18 మంది రేణిగుంటల 8మంది నుంచి గూడూరు నుంచి ఇద్దరు ప్రయాణికులు, తిరుపతి నియోజకవర్గస్థాయిలో మొత్తం 28 మంది హౌరా ట్రైన్ లో ప్రయాణించారు, వీరంతా సురక్షితంగా ఉన్నారు. వీరికి అవసరమైనా సహయ సహకారాలు తిరుపతి రైల్వే అధికారులు అందిస్తున్నారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎంపి గారికి తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పలా సత్యనారాయణ , ఇతర ఇతర రైల్వే అధికారులు ప్రయాణికుల వివరాలు తెలియజేశారు. అనంతరం రైల్వే స్టేషన్ దక్షిణం వైపున జరుగుతున్న మోడల్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. వేచివున్న ప్రయాణికుల తో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎం పి మద్దిల సూళ్లురుపేట మునిసిపల్ చైర్మన్ దబ్బాల శ్రీమంత్ రెడ్డి పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :