Famous TV - జాతీయ వార్తలు / : బెంగళూరు: చంద్రుడిపై అడుగుపెట్టేందుకుగాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జులై 14 మధ్యాహ్నం 2.35కి ఈ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.. తాజాగా వీటికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించిన ఇస్రో.. చంద్రయాన్‌ను సరికొత్త విధానంలో రూపొందించామని వెల్లడించింది. చంద్రయాన్ 2తో పోలిస్తే చంద్రయాన్-3ని ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేశామని తెలిపింది..
Admin
Famous TV