Tuesday, 15 September 2026 08:27:04 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఘనంగా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి జన్మదిన వేడుకలు

Date : 01 August 2024 04:19 PM Views : 804

Famous TV - జాతీయ వార్తలు / : రాష్ట్ర మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి 78వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తమిళనాడు రాష్ట్రం, ఊటీ లోని అమర అతిధి గృహంలో ఆమె కుటుంబ సభ్యులతో కలసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఆమె కేకు కట్ చేసారు. ఆమెకు వేడుకలలో పాల్గొన్న వారు కేకుని తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప బోకెలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలలో అమర రాజ సంస్థల ఎండీ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు, అమర ఆస్పత్రి అధినేత్రి డాక్టర్ రమాదేవి గౌరినేని, గల్లా సిద్ధార్థ్, దేవానంద నాయుడు, రజినీ కుమార్, సుధ యాదవ్, బాలకృష్ణ రెడ్డి, రాజగోపాల్, శివ, గల్లా రాజశేఖర్, మునినాధం తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: