Sunday, 19 April 2026 05:38:07 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ఈరోజు శ్రీహరి కోట నుండి ఇస్రో చేసిన G S L V-12 రాకెట్ ప్రయోగం విజయవంతం

Date : 30 May 2023 05:55 PM Views : 374

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : శ్రీహరి కోట షార్ నుంచి ఉదయం 7.12 గంటలకు కౌంట్ డౌన్ ⏲️మొదలు పెట్టి 27.30 గంటలకు మొదలు పెట్టిన కౌంట్ డౌన్ అనంతరం ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశాన్ని చీల్చుకుంటూ G S L V- F 12 నింగిలో కి దూసుకుపోయింది దీని ద్వారా 2'232 కిలోల NSV-01 ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది 12 ఏళ్ళ పాటు పనిచేసేలా శాటిలైట్ ని రూపొందించిన్నరు భారత రీజనల్ నావిగెషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు NVS -1 ఉపగ్రహం పంపుతుండగా దీంతో భూమి జల వాయు మార్గల స్థితి గతుల సమాచారాన్ని తెలియపరుస్తుంది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :